VIDEO: భువనగిరిలో వైభవంగా కార్తీక పౌర్ణమి సందడి

VIDEO:  భువనగిరిలో వైభవంగా కార్తీక పౌర్ణమి సందడి

BHNG: భువనగిరి పట్టణ కేంద్రంలోని శ్రీ పచ్చలకట్ట చండి భువనేశ్వరి సోమేశ్వర ఆలయంలో, అలాగే రెడ్డి వాడలోని భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి ప్రత్యేక అభిషేక పూజలతో పాటు అన్న పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో స్వామి అభిషేకంలో పాల్గొని పూలు, పండ్లు, ధూప దీప నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.