మహిళా కానిస్టేబుల్‌పై భర్త ఫిర్యాదు
GNTR: మహిళా కానిస్టేబుల్ అయిన తన భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని భర్త శ్రీనివాసరెడ్డి సోమవారం ఎస్పీ పీజీఆర్ఎస్‌లో విజ్ఞప్తి చేశారు. ఇద్దరం 2014 నుంచి ప్రేమించుకుంటున్నామని, 2018లో ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నామని చెప్పారు. కొద్ది నెలలుగా కానిస్టేబుల్ అయిన మరో వ్యక్తికి దగ్గరై, తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తుందని వాపోయాడు.