రేపు జిల్లా స్థాయి జూనియర్ బాలికల హాకీ ఎంపికలు
ప్రకాశం: సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేపు జిల్లా స్థాయి జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపికలు జరుగుతాయని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ రమణారెడ్డి, సుందర్ రామిరెడ్డి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు. సోమవారం ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్ తీసుకొని హాజరు కావాలన్నారు.