సింగరేణి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం
BDK: ఇల్లందు మున్సిపాలిటి పరిధిలో 10వ వార్డులో ఫైర్ స్టేషన్ ఎదురుగా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిధారుడు సతీష్ ఇంటి నిర్మాణం జరుపుతుండగా భూమి సింగరేణి పరిధీలో ఉందని నిర్మాణం అపాలని సింగరేణి అధికారులు నిర్మాణ పనులను నిలిపివేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్యను పేద దంపతులు ఇవాళ ఆశ్రయించగా స్వయంగా వెళ్లి సమస్యను వెంటనే పరిష్కరించారాని దంపతులు తెలిపారు.