'మినీ మేడారం జాతరను విజయవంతంగా సాగేలా చూడాలి'
హనుమకొండ జిల్లా దామెర మండలం అగ్రంపాడు మినీ మేడారం జాతరను విజయవంతంగా ముగిసేలా అధికారులు తగిన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి జాతరను సందర్శించారు. జాతరలో చేపట్టిన ఏర్పాట్లపై దేవాదాయశాఖ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు