నేడు ప్రజా దర్భార్

నేడు ప్రజా దర్భార్

కృష్ణ: బంటుమిల్లి మండలంలోని నాగన్న చెరువులో నేడు ప్రజాదర్భార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపారు. ప్రజలు  వారి సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌తో చెప్పుకుని పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.