మరో ప్రపంచ యుద్ధం వస్తుంది: మస్క్
ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదు, పదేళ్లలో మూడో ప్రపంచ యుద్ధం జరగొచ్చని జోస్యం చెప్పారు. అయితే ఎందుకు, ఎలా వస్తుందనేది మాత్రం వెల్లడించారు. అణు నిరోధకత ప్రభావంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. తైవాన్‌పై అమెరికా-చైనా సంఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివి ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని గతంలోనూ మస్క్ తెలిపారు.