ఒక్క ఓటుతో సర్పంచ్‌గా విజయం
VKB: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జిల్లాలోని రాంపూర్ గ్రామ సర్పంచ్‌గా ఒక్క ఓటుతో కాంగ్రెస్ బలపరిచిన రమాదేవి అనే అభ్యర్థి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు, బంధుమిత్రలు అభినందించారు.