పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: నాగల్ గిద్ద మండలం పూసలపాడు వద్ద ఉన్న విజయ కాటన్ మిల్లో గురువారం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షపాతం ఎక్కువ ఉండడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిసిఐ అధికారులు విజయ్ కాటన్ యజమాని బృందం పండరి ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.