విజయవాడ చోరీ కేసులో 84 లక్షల నగదు స్వాధీనం
ఎన్టీఆర్: నగదు చోరీ కేసులో ఇరువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రైల్వే డీఎస్పీ రత్నరాజు తెలిపారు. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి విజయనగరం నుంచి గుంటూరు వెళ్ళటానికి ట్రైన్ ఎక్కాడు. విజయవాడ రాగానే నాగరాజు బ్యాక్ చోరీకి గురై బ్యాగ్‌లో 84 లక్షలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాంకేతిక పరిజ్ఞానంతో ఇరువురు నిందితులను అరెస్ట్ చేశారు.