'బీసీలకు బిక్షం వద్దు.. హక్కులను కల్పించాలి'
RR: రానున్నకాలం బీసీ రాజ్యమేనని జాతీయ బీసీ జనసేన అధ్యక్షులు చంద్రశేఖరప్ప అన్నారు. SDNR పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు ఉద్యమ ఉజ్వల పుస్తకం ఆవిష్కరించి సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. పేద కులాలకు గౌరవం అధికారం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. BCలకు బిక్షం వద్దు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు.