VIDEO: 'సాయి ఈశ్వర చారి బలిదానం వృధా కాకూడదు'

VIDEO: 'సాయి ఈశ్వర చారి బలిదానం వృధా కాకూడదు'

HYD: బీసీ రిజర్వేషన్ల వంచనను జీర్ణించుకోలేక బలిదానం చేసిన సాయి ఈశ్వర చారి బలిదానం వృధా కాకూడదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు రాఘవాచారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర చారి చిత్రపటానికి నివాళులర్పించారు. రాజ్యాధికారం దిశగా బీసీ ప్రజలు ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.