VIDEO: వృధాగా పోతున్న మంచి నీళ్లు

ASR: అనంతగిరి మండలం, పినకోట పంచాయతీ కేంద్రంలో పైపు లైన్ లీక్ అయ్యి త్రాగునీళ్లు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని టీడీపీ పంచాయతీ ప్రధాన కార్యదర్శి, మండలం ఎస్టీ సెల్ అధ్యక్షులు జాకేరు అప్పలకొండ మండిపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. పలుమార్లు పంచాయతీ సెక్రటరీకు సమస్య కోసం చెప్పిన ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.