VIDEO: అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ ఫోన్లు అందజేత

VIDEO: అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ ఫోన్లు అందజేత

SKLM: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అంగన్వాడి కార్యకర్తలకు 5G మొబైల్ ఫోన్ల అందజేశామని ఎమ్మెల్యే గోవిందరావు పేర్కొన్నారు. మంగళవారం పాతపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాతపట్నం, మెలియాపుట్టి, సూపర్వైజర్లకు, టీచర్లకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న అత్యాధునిక 5G మొబైల్ ఫోన్లను అందజేశారు.