ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: ఆర్ఆర్.పేటలోని ఎమ్మెల్యే బడేటి చంటి నివాసంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా వినతులను స్వయంగా స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.