VIDEO: నిరుపయోగంగా పశువుల నీటి తొట్లు

VIDEO: నిరుపయోగంగా పశువుల నీటి తొట్లు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సూర్య తండా గ్రామంలో నిరుపయోగంగా నీటి తొట్లు దర్శనమిస్తున్నాయి. వేసవికాలం నేపథ్యంలో పశువులకు ఎండ వేడి నుంచి దాహార్తి తీర్చుకునేందుకు ప్రభుత్వం లక్షలు వెచ్చించి పలు నీటి తొట్లను నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యంతో పశువుల నీటి తొట్లు డంపింగ్ యార్డ్ వలె చెత్త కుప్పలతో దర్శనమిస్తున్నాయి.