VIDEO: 'నృత్యం చేసి సందడి చేసిన ఆడే గజేందర్'

VIDEO: 'నృత్యం చేసి సందడి చేసిన ఆడే గజేందర్'

ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల బోథ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.