VIDEO: గన్నవరం చేరుకున్న నందమూరి బాలకృష్ణ
కృష్ణా: సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయానికి శుక్రవారం చేరుకున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ తీర్మానాన్ని రేపు కేంద్రానికి పంపనున్నటు సమాచారం.