ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన కలెక్టర్

ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన కలెక్టర్

JN: నర్మెటలో పలు ఫర్టిలైజర్ షాపులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం ఆకస్మిక తనికి చేశారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలపై ఆరా తీశారు. రైతులకు పాస్ బుక్ ప్రకారం యూరియాను విక్రయించాలని ఆదేశించారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఎవరు ఇబ్బంది పడకూడదన్నారు. జిల్లా అధికారులు తదితరులున్నారు.