ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాకు బీజేపీ నూతన ప్రధాన కార్యదర్శిగా గోవిందు గణేష్ నియామకం
➢ చట్టబద్ధతతోనే కౌన్సిల్ సమావేశం నిర్వహించాం: ఛైర్ పర్సన్ లక్ష్మీదేవి
➢ కూటమిలో విభేదాల కారణంగా అసహనం వ్యక్తం చేసిన BJP అధ్యక్షుడు సుబ్బారెడ్డి
➢ సున్నాపురాళ్లపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
.