రాజమండ్రి కమిషనర్ బదిలీ

రాజమండ్రి కమిషనర్ బదిలీ

E.G: నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్‌ బదిలీ అయ్యారు. ఆయనను గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏడాది కాలంగా రాజమహేంద్రవరం కమిషనర్‌గా, రూరల్ ప్రత్యేక అధికారిగా ఆయన సేవలందించారు.