సామెత- దాని అర్థం

సామెత- దాని అర్థం

సామెత: ఆ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టాలి
దాని అర్థం: కొంతమంది అనవసర విషయాలు చెబుతుంటారు. అటువంటి అనవసర విషయాలను పట్టించుకోకూడదనే చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.