ఉత్కంఠగా రామగిరి ఎంపీపీ ఎన్నిక
AP: శ్రీసత్యసాయి జిల్లాలో రామగిరి ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. రామగిరి ఎంపీపీ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఇవాళ నాలుగోసారి ఈ ఎన్నికకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. గత మూడు సార్లు వైసీపీ మద్దతుదారు ఎంసీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. మూడుసార్లు సరైన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది.