నేను పార్టీ మారుతున్నట్లు చెప్పానా..?

నేను పార్టీ మారుతున్నట్లు చెప్పానా..?

ATP: తాను పార్టీ మారుతున్నట్లు పదేపదే ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కొందరు టీడీపీ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎవరితోనైనా చెప్పానా అని ప్రశ్నించారు.