బీటెక్ విద్యార్థిని సూసైడ్

బీటెక్ విద్యార్థిని సూసైడ్

MNCL: సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కాలేజీ బీటెక్ విద్యార్థిని తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి చెందిన కృష్ణవేణి ఉగాదికి ఇంటికి వెళ్లి శుక్రవారం తల్లితో కలిసి కాలేజీకి వచ్చింది. రాత్రి తల్లితో పడుకున్న కృష్ణవేణి తెల్లవారుజామున కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుందని తెలిపారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.