VIDEO: మూతపడిన వాడపల్లి ఆలయం

VIDEO: మూతపడిన వాడపల్లి ఆలయం

కోనసీమ: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 7 గంటలకు స్వామివారి ఆలయాన్ని తెరవనున్నారు. భక్తులందరూ ఈ అంశాన్ని గ్రహించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు.