పుంగనూరులో హిందూ సమ్మేళనం

పుంగనూరులో హిందూ సమ్మేళనం

CTR: 'రాష్ఖీయ స్వయంసేవక్‌ ' వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుంగనూరులో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధి త్రిమూర్తిరెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మేరకు సంఘ ప్రతినిధులు, మేదావులతో సమావేశం నిర్వహించారు. సమ్మేళనం నిర్వహించే ప్రాంతం, జనసేకరణ తదితర సౌకర్యాలపై చర్చించారు. త్వరలోనే హిందూ సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు.