ఇంటి స్లాబ్ కూలి కర్పెంటర్ మృతి

ఇంటి స్లాబ్ కూలి కర్పెంటర్ మృతి

NLR: కోవూరు గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. లక్ష్మీనగర్‌లో ఇంటి నిర్మాణంలో కార్పెంట్‌గా పనిచేస్తున్న పట్నం ప్రసాద్ ప్రమాదవశాత్తు స్లాబ్ కూలి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచరం ఇవ్వడంతో ఘటన స్థాలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.