ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

KNR: చొప్పదండి (M) చాకుంట ఎక్స్ రోడ్డు వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢికొట్టంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్తుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు.