గిల్, పాండ్యా రీఎంట్రీ.. తుది జట్టులో మార్పులు!
సౌతాఫ్రికాతో జరిగే తొలి టీ20లో గిల్, పాండ్యా, బుమ్రా జట్టులోకి పునరాగమనం చేయనున్నారు. దీంతో తుది జట్టులో శాంసన్, దూబేకు చోటు దక్కడం కష్టమే. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్, చక్రవర్తి ఆడే అవకాశం ఉంది. గిల్, అభిషేక్ ఓపెనర్లుగా, ఆ తర్వాత సూర్య, తిలక్, అక్షర్, పాండ్యా, జితేశ్ బ్యాటింగ్‌కు రానున్నారు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ ఆడనున్నాడు.