బోధన్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

NZB: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు మరువ లేనివని అన్నారు. గ్రామం, పట్టణంలోని యువకులు రక్త దాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.