ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కొండాపూర్ వాసుల కృతజ్ఞతలు

ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కొండాపూర్ వాసుల కృతజ్ఞతలు

NZB: రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కొండాపూర్ వాసులు కలిసి శనివారం కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి 33/11 సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. చెక్ డ్యామ్, నూతన హనుమాన్ టెంపుల్ మంజూరు చేయాలని విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని గ్రామ శాఖ అధ్యక్షులు బుచ్చన్న, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.