రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే

NLG: చింతపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఎమ్మెల్యే బాలునాయక్ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి గ్రామాల్లోనే కొనుగోలు సౌకర్యం కల్పించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.