చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
★ నగరిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాను ప్రకాష్
★ బంగారుపాళ్యంలో పర్యటించిన ఎమ్మెల్యే మురళీమోహన్
★ పలమనేరు RTC బస్సు కిందపడి గాయపడిన వృద్దురాలు చికిత్స పొందతూ మృతి