VIDEO: సీత అపహరణ డ్యాన్స్ అద్భుతం

VIDEO: సీత అపహరణ డ్యాన్స్ అద్భుతం

SRD: రామచంద్రపురం బీహెచ్ఈఎల్ ఎంఐజీ రామాలయం ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అయితే అమీన్పూర్ పట్టణం ప్రాంతానికి చెందిన వడ్ల నివేదిత అద్భుతంగా నాట్యం చేసి అలరించింది. ఇందులో ప్రధానంగా స్వాగతం కృష్ణ, సీత అపహరణం డాన్స్ ఆకట్టుకుంది. అనంతరం ఆలయం నిర్వాహకులు ఆమెను అభినందించారు.