VIDEO:'పొలాల పండుగను విజయవంతం చేయాలి'

VIDEO:'పొలాల పండుగను విజయవంతం చేయాలి'

ADB: తాంసి మండలంలో ఈనెల 23న నిర్వహించనున్న పొలాల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్ కృష్ణ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రజలందరూ పాల్గొని పండుగ ఐక్యతను చాటి చెప్పాలని కోరారు.