VIDEO: శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో కంటి వైద్య శిబిరం
WGL: శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువు తున్న విద్యార్థులకు శుక్రవారం కంటి చూపు వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర స్వామి ఆధ్వర్యంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. చూపు సమస్యలు ఉన్న విద్యార్థులను కంటి అద్దాల కోసం రిఫర్ చేయడంతో పాటు, కంటి ఆరోగ్యంపై అవసరమైన జాగ్రత్తలను వివరించారు.