గుమ్మఘట్టలో రీసర్చ్ సెంటర్‌కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

గుమ్మఘట్టలో రీసర్చ్ సెంటర్‌కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

ATP: గుమ్మఘట్టలోని ప్రాథమిక పాఠశాలలో నూతన మండల రీసర్చ్ సెంటర్ భవన నిర్మాణానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు భూమిపూజ చేశారు. ఈ భవనం ద్వారా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు, పరిశోధన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, భవనం పూర్తయ్యాక విద్యార్థులు అన్ని సౌకర్యాలు వినియోగించుకుంటారని అన్నారు.