పాకిస్తాన్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
TG: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్‌ను 'ఇజ్రాయెల్‌కు తమ్ముడు'గా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ మక్కా మసీదులో ఆయన మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్‌పై బాంబు దాడులు చేసి 400 మంది అమాయకులను చంపడాన్ని ఖండించారు. పాకిస్తాన్‌కు ఇస్లాం సూత్రాలే తెలియవని, పొరుగు దేశాలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు.