VIDEO: పుంగనూరులో పేదలకు దుప్పట్ల పంపిణి
CTR: సమాజ అవసరాలు కనుగుణంగా పద్మ సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షురాలు మధుబాల తెలిపారు. శుక్రవారం పుంగునూరు పట్టణం మేలు పట్లలో నిరాశయులకు, పేదలకు సుమారు 100 మందికి దుప్పట్ల, చీరలు పంపిణీ చేశారు. గత రెండు సంవత్సరాలుగా తమ టసు తరుపున వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నట్లు ఆమె చెప్పారు.