అధిక ఉష్ణోగ్రతలతో నిర్మానుష్యంగా మార్కాపురం రోడ్లు

అధిక ఉష్ణోగ్రతలతో నిర్మానుష్యంగా మార్కాపురం రోడ్లు

మార్కాపురం జిల్లాలో ఎండ తీవ్రతతో ప్రధాన రహదారులు మొత్తం నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎప్పుడూ జనాలతో, పల్లె ప్రజలతో రద్దీగా ఉండే రోడ్లు, ప్రధాన ప్రాంతాలు ఒక్కసారిగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం నుంచే తీవ్ర ఉష్ణోగ్రతలతో ప్రారంభమైన ఎండలు సాయంత్రం మూడు గంటలు అయ్యేసరికి ఉష్ణోగ్రత 41% డిగ్రీలు ఉండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే అల్లాడిపోతున్నారు.