సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

NGKL: పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మయ్యకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన రూ. 60,000 విలువైన చెక్కును బుధవారం మాజీ వార్డ్ మెంబర్ షేక్ రహీం పాషా బాధితునికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేద ప్రజలకు అపన్న హస్తంగా ఆదుకుంటున్నాయని తెలిపారు. బాధితులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.