మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులకు శిక్ష

మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులకు శిక్ష

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మద్యం తాగి వాహనం నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టుబడినట్లు సీఐ షణ్ముఖరావు బుధవారం తెలిపారు. వారిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానా, వారం రోజులు జైలుశిక్ష విధించినట్లు చెప్పారు.