ప్రజల సుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల సుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

గుంటూరు JKC కాలేజీ రోడ్డులో ఉన్న తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం 'గ్రీవెన్స్ డే' నిర్వహించారు. ఈ సందర్భంగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు వివరించిన అనేక సమస్యలపై ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అక్కడిక్కడే పరిష్కార మార్గాలను సూచించారు.