హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి: MLA రాకేశ్ రెడ్డి

హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి: MLA రాకేశ్ రెడ్డి

NZB: భీంగల్ చొక్కయ్య గుట్ట ఉత్సవాల సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేలాది మంది హిందువుల కోరిక మేరకు సనాతన ధర్మం విరాజిల్లాలని, దేశమంతటా స్వామి వారి మందిరాలు వెలయాలని ఆకాంక్షించారు. హిందువులంతా ఐకమత్యంగా ఉండి, హిందూ ధర్మం హిందూ దేశంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.