తురకపాలెంలో మ్యాన్ హోల్స్ శుభ్రం

తురకపాలెంలో మ్యాన్ హోల్స్ శుభ్రం

GNTR: తురకపాలెంలో కాలువలకు ఉన్న మ్యాన్ హోల్స్ శుభ్రం చేసే కార్యక్రమాన్ని పంచాయతీ అధికారులు గురువారం చేపట్టారు. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ నీటి పథకాల ఆటో క్లోరినేషన్ మిషన్లను అమర్చారు. తురకపాలెంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అన్సారియా తాగునీటి పథకాల క్లోరినేషన్, పారిశుధ్ద్య కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.