విద్యార్థులు విద్యలో, ఆటలో రాణించాలి: చిన్నారెడ్డి

WNP: వనపర్తిలోని ఇండోర్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను గురువారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యలో, ఆటలో రాణించాలని స్వామి వివేకానంద, చాకలి ఐలమ్మలను ఆదర్శంగా తీసుకుని ఎదగాలి అని అన్నారు.