VIDEO: "స్టార్టప్ కడప" ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సెంటర్ పనుల పరిశీలన

VIDEO: "స్టార్టప్ కడప" ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సెంటర్ పనుల పరిశీలన

కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న పి-4 "స్టార్టప్ కడప" ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. జిల్లాకు తలామాణికంగా అధునాతన సంకేతికతతో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను నాణ్యతలో రాజీలేకుండా నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.