కాంగ్రెస్‌లో చేరిన 5వ వార్డు కౌన్సిలర్ శిభారాణి

కాంగ్రెస్‌లో చేరిన 5వ వార్డు కౌన్సిలర్ శిభారాణి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి స్వతంత్రంగా గెలిచిన నేతావత్ శిభారాణి–రాజేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరినట్లు శిభారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.