VIDEO: 'టార్బన్లను రైతులకు ఉచితంగా అందిస్తాం'

VIDEO: 'టార్బన్లను రైతులకు ఉచితంగా అందిస్తాం'

కృష్ణా: గూడూరు మండలంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం పర్యటించారు. జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసిన రైతులతో ఆయన మాట్లాడారు. 50 వేల టార్బన్లను కౌలు రైతులకు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పంట కింద నమోదు అయిన ప్రతి ఎకరం ధాన్యం కొనుగోలు చేస్తామని ఎటువంటి పొరపాటు జరగదని తెలిపారు.